ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి చుక్కెదురు అయింది.ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం మరోసారి తిరస్కరించింది.
కాగా ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.







