కృష్ణపట్నంలోని జెన్ కో ను ప్రైవేటీకరణ చేయడంపై ఆందోళన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేతలు హాజరైన మాజీ మంత్రి సోమిరెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకులు నారాయణ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, బహుజన సమాజ్ పార్టీ, ఎస్ ఎఫ్ఐ తదితర పార్టీ నేతలతో కలెక్టరేట్ ముట్టడి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ నేతలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన







