నీతూ కపూర్ కొన్న ఈ కారు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు వారి ఫ్యామిలీలు ఎంతో లగ్జరియాస్ లైఫ్ లో లీడ్ చేస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.తినే తిండి నుంచి వేసుకుని చెప్పుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఖరీదైనవే ఉపయోగిస్తూ ఉంటారు.

 Neetu Kapoor Buys New Luxury Car , Neethu Kapoor , Bollywood ,  New Luxury Car ,-TeluguStop.com

ముఖ్యంగా సెలబ్రిటీలు ధరించే దస్తులు వాళ్ళు తిరిగే కార్లు, నివసించే కార్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఖరీదైనవే చెప్పవచ్చు.చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే ఎన్నో రకాల కార్లు బైకులు ఉన్నప్పటికీ కొత్త కొత్త కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ సార్ హీరో రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఒక కరిగిదైన లగ్జరీస్ కార్ ని కొనుగోలు చేసింది.అవి వివరాల్లో వెళితే.

తాజాగా నీతూ కపూర్ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది.నీతూ కపూర్ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన Maybach GLS600.దీని ధర మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.3 కోట్లు ఉంటుంది.కాగా నీతూ కపూర్ ఈ కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేసి ఈమె కూడా మేబ్యాచ్ కారుని కలిగి ఉన్న ఓనర్ల జాబితాలో చేరిపోయింది.ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా భారతదేశానికి దిగుమతవుతుంది.

కావున ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.కాగా ఈ మెర్సిడెస్ మేబ్యాచ్ సెలెనైట్ సిల్వర్, బ్రిలియంట్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, కావాన్‌సైట్ బ్లూ, ఇరిడియం సిల్వర్, పోలార్ వైట్ వంటి మల్టిపుల్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది.

ఇకపోతే నీతూ కపూర్ తన కొత్త కారు దగ్గర నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలు పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇంకొందరు నెటిజన్స్ ఆ కారు ఖరీదు తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.వామ్మో అంత ఖరీదైన కారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కాగా నీతూ కపూర్ రణ్ బీర్ కపూర్ తల్లిగా మనందరికీ సుపరిచితమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube