చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి నేతల భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది.దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలు చర్చించారు.

 Nda Leaders Meeting In Chandrababu Home,chandrababu Home,nda Leaders ,nda Leader-TeluguStop.com

చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు సమావేశం( BJP Leaders Meeting ) అయ్యారు.ఇందులో ప్రధానంగా ఉమ్మడి మ్యానిఫెస్టో, ఎన్నికల ప్రచార శైలితో పాటు భవిష్యత్ కార్యాచరణ మరియు క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు.

అదేవిధంగా పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపైనా కూటమి నేతలు చర్చించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube