MLA Peddi Sudarshan Reddy Narsampeta: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు బిజెపి కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్లోనే సమైక్య నినాదం అన్ని ప్రతిపక్ష పార్టీలు సమైక్యాంధ్ర కోసమే పని చేస్తున్నాయి వారి జెండాలు వేరైనా.ఎజెండా మాత్రం ఒక్కటే.!ఎన్ని బాణాలు ఎదురైనా తెలంగాణ ఆత్మబలం ముందు తక్కువే అని చూపాల్సిన సందర్భం వస్తుంది.తెలంగాణ సమాజం మరోసారి సమైక్యాంధ్ర కుట్రలను తిప్పుకోట్టాల్సిన అవసరం ఉంది.

 Narsampeta Mla Peddi Sudarshan Reddy's Key Remarks , Mla Peddi Sudarshan Reddy,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube