అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తయిన యువగళం పాదయాత్ర. ప్రకాశం బ్యారేజివద్ద వీడ్కోలు పలికిన ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు.
పసుపు, ఎరుపురంగు బెలూన్లతో యువనేతను స్వాగతించిన ఉమ్మడి కృష్ణా జిల్లా, నాయకులు, కార్యకర్తలు.భారీగా తరలివచ్చిన జనంతో జనసంద్రంగా మారిన ప్రకాశం బ్యారేజి పరిసరాలు.లోకేష్ కు ఘన స్వాగతం పలికిన ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు.







