అమరావతి: పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్. జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర.
అధికారికంగా ప్రకటించిన నారా లోకేశ్.మంగళగిరిలో కార్యకర్తలకు చెప్పిన లోకేశ్.
400 రోజుల పాటు 4 వేల కి.మీ పాదయాత్ర ఉంటుందన్న లోకేశ్.మంగళగిరిలో 4 రోజుల పాటు పాదయాత్ర ఉంటుందన్న లోకేశ్.మంగళగిరి బాధ్యతలు కార్యకర్తలు తీసుకోవాలన్న నారా లోకేశ్.