Nara Bhuvaneshwari : రేపటి నుంచి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ పేరిట యాత్రను చేపట్టనున్నారు.దాదాపు నాలుగు రోజుల పాటు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి పర్యటించనున్నారు.

 Nara Bhuvaneshwari : రేపటి నుంచి నారా భువన�-TeluguStop.com

ఈ క్రమంలో రేపు రాయచోటి నియోజకవర్గంలో ఆమె యాత్ర కొనసాగనుండగా ఎల్లుండి బద్వేల్ నియోజకవర్గం( Badvel Assembly constituency )లో నిర్వహించనున్నారు.అదేవిధంగా ఈ నెల 22న గూడూరు, 23న సర్వేపల్లిలో యాత్ర జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube