రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈరోజు చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి

చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవారు.ప్రజల కోసం పోరాడే వ్యక్తిని నిర్బంధించారు ప్రజలంతా చంద్రబాబు అంటే ఉండాలి.

 Nara Bhuvaneshwari Met Chandrababu In Rajahmundry Central Jail Today , Nara Bhuv-TeluguStop.com

ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడు అనేవారు.చంద్రబాబు నిర్మించిన నిర్మాణంలోనే ఆయన్ని కట్టిపడేశారు.

టిడిపి ఎన్టీఆర్ నిర్మించిన పార్టీ అది ఎక్కడికి పోదు ఎవరు ఏమి చేయలేరు.ఆయన చూసి వచ్చాక ఒక భాగం వదిలేసినట్టు ఉంది.

ఆవేదనకు గురైన చంద్రబాబు భార్య భువనేశ్వరి.ఏపీ నీ నెంబర్ వన్ గా నిలబెట్టాలని జీవితాన్ని దార పోశారు చంద్రబాబు భద్రతపై నాకు భయంగా ఉంది చంద్రబాబు సరైన వసతులు కల్పించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube