క్యారెక్టరైజేషన్ తో మెప్పిస్తున్నారు..!

ఈమధ్య స్టార్ సినిమాలను గమనిస్తే కథ కన్నా వారి క్యారక్టరైజేషన్ మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది.కథ అటు తిప్పి ఇటు తిప్పి పాత కథనే చెబుతున్నా హీరో పాత్ర ప్రాధాన్యత.

 Nani Dasara Charactorization Srikanth Odela, Srikanth Odela, Nani Dasara, Nani,-TeluguStop.com

ఆ పాత్ర స్వభావం తో మెప్పిస్తున్నారు.ముఖ్యంగా హీరో క్యారక్టరైజేషన్ ని టిపికల్ గా చూపించి హిట్ కొట్టేస్తున్నారు.

ఈమధ్య వచ్చిన సినిమాలు అన్ని అలానే ఉన్నాయి.హీరో పాత్ర మీదనే సినిమాలు నడుస్తున్నాయి.

లేటెస్ట్ గా దసరా టీజర్ చూస్తే నాని కూడా అదే ఫార్ములా ఫాలో అయినట్టు ఉన్నాడు.

Telugu Dasara, Nani, Nani Dasara, Natural Nani, Srikanth Odela-Movie

దసరా సినిమాలో ధరణి పాత్రలో నాని ఊర మాస్ అవతారం ఎత్తేశాడు.ఇక టీజర్ లో అతని యాటిట్యూడ్ అదిరింది.సో ఎలా చూసినా నాని చెబుతున్నట్టుగానే నాని నుంచి ఇప్పటివరకు ఎన్నడు రాని ఒక మాస్ బొమ్మ వస్తుంది.

మార్చి 30న దసరా ధూమ్ ధామ్ చేయడం పక్కా అని చెప్పొచ్చు.నాని పాత్ర మీదనే సినిమా నడుస్తుందని.ఆయన క్యారక్టరైజేషన్ సంథింగ్ స్పెషల్ అని తెలుస్తుంది.సినిమా ఎలాగు పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి దసరా క్లిక్ అయితే మాత్రం నాని కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube