Nani Meet Cute: నాని తెలివైన నిర్ణయం..!

నాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు.అ!, హిట్, హిట్ 2 సినిమాలు నిర్మించిన నాని లేటెస్ట్ గా మీట్ క్యూట్ అనే మూవీ కూడా నిర్మించాడు.

 Nani Clever Decission Meet Cute Ott Release , Nani , Meet Cute, Sathya Raj-TeluguStop.com

నాని సోదరి దీప్తినే ఈ మూవీని డైరెక్ట్ చేశారు.టాలీవుడ్ లో లేడీ డైరక్టర్స్ చాలా అరుదు దీప్తి ఎంట్రీతో ఆమెకు మంచి సపోర్ట్ లభిస్తుంది.

ఇక మీట్ క్యూట్ మూవీని థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశారు.సోనీ లివ్ లో ఈ మూవీ రిలీజైంది.

అంథాలజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ చూసిన వారంతా కూడా సినిమా డిజిటల్ రిలీజ్ చేసి నాని మంచి పని చేశాడని అంటున్నారు.ఎందుకంటే ఈ మూవీ థియేటర్ లో అయితే అంత గొప్పగా ఆదరణ పొందేది కాదని ఆడియన్స్ టాక్.

అంతేకాదు ఐదు కథలు నడిపించిన తీరు బాగున్నా సో నరేషన్ సినిమాకు మైనస్ అని టాక్.సో అందుకే నిర్మాతగా నాని ఇవన్ని ముందే ఆలోచించి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసి ఉండొచ్చని అంటున్నారు.

నాని నిర్మాతగా కూడా చాలా క్లవర్ డెశిషన్స్ తీసుకుంటున్నాడని అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube