మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన కామెంట్స్ చేసిన కొవ్వూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.ఈ రాష్ట్రంలో నువ్వు పుట్టడమే దరిద్రం ఇదేం కర్మ రాష్ట్రానికి అని మేం అనాలి.
ప్రజా చైతన్యం వచ్చే నిన్ను 2019లో నారావారిపల్లెకు పరిమితం చేసింది.చంద్రబాబు సభలకు వచ్చే జనం క్వార్టర్ బాటిల్ బిర్యానీ పొట్లం 250 రూపాయలు ఇస్తే వస్తున్నారు.
రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.