అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అనే పేరు చెప్పగానే ఎంతోమందికి గ్రీకువీరుడుగా.మన్మధుడిగా.
ప్లే బాయ్ అనే పేర్లే గుర్తుకు వస్తాయి.ఎందుకంటే ఈయన దాదాపు చాలామంది హీరోయిన్లతో రిలేషన్ లో ఉంటూ ప్రతినిత్యం టాలీవుడ్ లో టాపిక్ గా ఉండేవారు.
ఈయన లక్ష్మీని పెళ్లి చేసుకున్న తర్వాత అమల ( Amala ) ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎంతో మంది హీరోయిన్లతో కూడా లవ్ ట్రాక్స్ నడిపించారు.అలాంటి వారిలో రమ్యకృష్ణ, రజిని,శ్రియ అనుష్క,టబు, స్నేహ, ఆమని, సోనాలి బింద్రే వంటి ఎంతోమంది హీరోయిన్లు ఈయన ప్రేమించిన వారి లిస్ట్ లో ఉన్నారు.అయితే నాగార్జునకి ఎక్కువ ఎఫైర్ వార్తలు వినిపించింది మాత్రం అనుష్క, టబు(Tabu) , రమ్యకృష్ణ వంటి హీరోయిన్లతోనే.
ఇక వీరందరిలో ఇప్పటికి కూడా టబు,అనుష్కతో నాగార్జున (Nagarjuna) రిలేషన్ లో ఉన్నారని టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తుంది.ఇక టబు, అనుష్క ఇప్పటికీ పెళ్లిళ్లు చేసుకోకపోవడానికి కారణం కూడా నాగార్జుననే అని చాలామంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు.ఇదిలా ఉంటే ఒక ఓ స్టార్ హీరోయిన్ కి నాగార్జున ప్రేమతో ఖరీదైన ఫ్లాట్ ని కొనిచ్చారట.
ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు అనుష్క శెట్టి(Anushka shetty) .అవును అప్పట్లో అనుష్క శెట్టి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో రెండు మూడు సినిమాలు వరుసగా నాగార్జునతో నటించేసరికి వీరిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడి అది కాస్త సీక్రెట్ రిలేషన్ పెట్టుకునే వరకు వెళ్లిందట.
ఇక అదే సమయంలో నాగార్జున అనుష్క ఉండడానికి హైదరాబాదు ( Hyederabad ) లో ఒక ఖరీదైన ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడట.అంతేకాకుండా ఇప్పటికి కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ లోనే అనుష్క ఉంటుందని సమాచారం.ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం చాలా కామన్.