నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం లో నాగార్జున జన్మదిన వేడుకలను పట్టణ అధ్యక్షుడు రవి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అధితిగా నందికొట్కూరు మున్సిపాలిటీ ఛైర్మెన్ సుధాకరరెడ్డి ని ఆహ్వానించి ఆయనతో కేక్ కట్ చేపించిన నాగార్జున ఫ్యాన్స్.
సుధాకరరెడ్డి మాట్లాడుతూ నాగార్జున జన్మదిన వేడుకలు ఫ్యాన్స్ తో జరుపు కోవడం మాకెంతో ఆనందంగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు.నాగార్జున ఫ్యాన్స్ బాణసంచా కాల్చి నాగ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు.







