ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయిన నాగ చైతన్య...

ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya )హీరోగా నటించిన బై లాంగువల్ చిత్రం “కస్టడీ” రిలీజ్ తో సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.తెలుగు సహా తమిళ్ లో కూడా మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు.

 Naga Chaitanya New Film With Gautham Vasudev Menon , Gautham Menon , Krithi S-TeluguStop.com

ఇక రీసెంట్ గా ట్రైలర్ తో అదరగొట్టిన ఈ చిత్రం తో చైతూ కూడా హిట్ అందుకుంటున్నట్టుగా మంచి కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు…ఆయన తమిళ్ డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఈ సినిమా తో పక్క హిట్ తన కథలో పడుతుంది అని నాగచైతన్య తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు…ఇకఈ సినిమా హీరోయిన్ గా కృతి శెట్టి( Krithi Shetty ) నటిస్తుంది ఇప్పుడు తనకి కూడా ఒక మంచి హిట్ కావాలి…

 Naga Chaitanya New Film With Gautham Vasudev Menon , Gautham Menon , Krithi S-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు ఆయన ఎవరంటే నాగ చైతన్య కి కెరియర్లోనే మొదటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ ( Gautham Vasudev Menon )తో మరో సినిమా చేస్తున్నట్టు గా తెలుస్తుంది దాని కోసం ఆయన ఒక ఒక కథ కూడా నాగ చైతన్య కి చెప్పినట్లుగా తెలుస్తోంది ఇక అందులో భాగంగానే కస్టడీ సినిమా విజయవంతం అయిన తర్వాత ఈ సినిమా ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నట్టు గా తెలుస్తుంది…

ఇప్పటికే వీళ్ళ కాంబో లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమా సూపర్ డుపర్ హిట్ అయింది.ఇక దాని తర్వాత వచ్చిన సాహసమే శ్వాస గా సాగిపో అనే సినిమా వచ్చింది ఇది కూడా మంచి విజయం సాధించడం తో ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube