15 ఏళ్లుగా నాకు సెక్యూరిటీ ఉంది ఉన్నపళంగా నాకున్న సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందిపులివేందులకు సీఎం వస్తే 3 వేల మంది సెక్యురిటీ పెట్టుకున్నారుఆయన పైన పోటీ చేసే నాకు 1+1 సెక్యురిటీ ఇవ్వలేరా నా ప్రాణానికి సీఎం హామీ ఇస్తే ఎలాంటి భద్రత అవసరం లేదు.
నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదు వైయస్ కుటుంబంతో రాజకీయ శత్రుత్వం ఉందినా ప్రాణానికి జగన్ ( CM jagan ) భారతి , అవినాస్ రెడ్డి ( Avinas Reddy )నుంచి హాని ఉంది పాత భవనాలు కూల్చి కొత్త భవనాలు కట్టడమే పులివేందులకు జగన్ చేసిన గొప్పపని సీట్ల మార్పులో చివరికి జగన్ తన సీటు కూడా మార్చుకుంటాడనే భయం ఉంది జగన్ కు ఉన్న వ్యతిరేకతను నమ్ముకునే నేను ఆయనపై పోటీ చేస్తున్నా ఒక వేళ జగన్ సీటు మార్చుకుంటే నన్ను కూడా అక్కడి నుంచే పోటీ చేయించాలని చంద్రబాబు( Chandrababu )ను కోరుతున్నా
.