కాకినాడ జిల్లా: తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం.మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు పై హత్యకు కుట్ర.
భవానిమాల వేషంలో వచ్చిన దుండగుడు.
శేషగిరి పై కత్తి తో దాడి చేసిన దుండగుడు.
చేతికి, తలకి బలమైన గాయాలు, ఆసుపత్రికి తరలింపు.దాడి చేసి బైక్ పై పరారైన దుండగుడు.