దుబాయ్ లో ముఖేష్ అంబానీ ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. 10 బెడ్ రూమ్లు, సొంత బీచ్?

Mukesh Ambani Dubai House Images Details, Mukesh Ambani, Dubai, New House, Ananth Ambani, Mukesh Ambani Dubai Villa, 640 Crore House, Neetu Ambani, Luxurious Home, Reliance, Mukesh Ambani Luxury Home

ముఖేష్ అంబానీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Mukesh Ambani Dubai House Images Details, Mukesh Ambani, Dubai, New House, Anant-TeluguStop.com

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలకు ముకేశ్ అంబానీ సుపరిచితమే.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులలో టాప్ ఫైవ్ లో ముఖేష్ అంబానీ కూడా ఒకరు అని చెప్పవచ్చు.

ఇక ముఖేష్ అంబానీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్నది ఆయనకే తెలియదు.ఆయన రోజు సంపాదన కోట్లల్లో ఉంటుంది అని చెప్పవచ్చు.

ముఖేష్ అంబానీ రిలయన్స్ డిజిటల్ సంస్థకి అధినేత అయిన విషయం మనందరికీ తెలిసిందే.

ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతూ అంబానీ ఇద్దరు కూడా ప్రతిరోజు లగ్జరీ లైఫ్ ను గడుపుతూ ఉంటారు.

తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు ఉతి ఒక్కటి కూడా లగ్జరీనే అని చెప్పవచ్చు.ముఖేష్ అంబానీ కి ఉన్న ఇళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వాటిని ఇల్లు అనడం కంటే ఇంద్రభవనం అనడం కరెక్టేమో.ఎందుకంటే ముఖేష్ అంబానీ ఇల్లు ఒక్కొక్కటి ఇంద్రభవనాన్ని తలపిస్తూ ఉంటాయి.

Telugu Crore, Ananth Ambani, Dubai, Mukesh Ambani, Mukeshambani, Neetu Ambani, R

ఒక ఫ్లోర్ ని మించి ఒక ఫ్లోర్ ఒక బెడ్ రూమ్ నుంచి మరొక బెడ్ రూమ్ ఇలా అత్యధిక హంగులతో డిజైన్ చేసి ఉంటారు.ఇది ఇలా ఉంటే ముకేశ్​ అంబానీ దుబాయ్​లోని సముద్ర తీరంలో ఓ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలిసింది.దాదాపుగా రూ.640 కోట్లతో తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ​ కోసం ఆ విల్లాను ముకేశ్​ కొనుగోలు చేశారని ఇటీవల బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

Telugu Crore, Ananth Ambani, Dubai, Mukesh Ambani, Mukeshambani, Neetu Ambani, R

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం కొనుగోలు చేసిన ఈ విల్లా తో దీనిని అత్యంత గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.ఇందులో పది బెడ్ రూమ్ లతో పాటు ప్రైవేట్ స్పా, స్విమ్మింగ్ పూల్స్ ఇలా అత్యాధునిక హంగులతో అద్భుతంగా డిజైన్ చేశారు.ఈ విల్లా కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

దాని ధర తెలిసి నోరెళ్లబెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube