ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanbham )తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ మిథున్‌రెడ్డి.సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి( CM YS Jagan ) ఆదేశాలు మేరకు ఇక్కడికి వచ్చామని.
వైసీపీ( YCP )లో చేరాలని ఆహ్వానించామని తెలిపారు.ముద్రగడ ఆలోచించి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నారు.
అంతేకాదు.ముద్రగడకు ఎలాంటి ఆఫర్ ఇస్తున్నారు అని అడుగుతున్నారు.
కానీ, ఆయన బేషరతుగా వైసీపీలో చేరతారని భావిస్తున్నాం అన్నారు… పెద్దలను ఎలా గౌరవించాలో సీఎం జగన్ కి తెలుసన్న ఆయన.ముద్రగడ పద్మనాభం.వైసీపీలో చేరడానికి ఒప్పుకున్న తర్వాత మిగతా విషయాలు చర్చిస్తామని మిథున్ రెడ్డి తెలిపారు
.