చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని..

పేదవారికోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy )ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంపీ కేసినేని నాని( MP Kesineni Nani )సమాజం కోసం పనిచేసే వ్యక్తి జగన్ తన పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం పరితపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీ కొడుకు కూ డబ్బు సంపాదించి పెట్టడం కోసం 29వేల మంది రైతులను మోసం చేశావు

 Mp Keshineni Nani Made Harsh Comments On Chandrababu, Cm Jagan Mohan Reddy ,-TeluguStop.com

33 వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబునాయుడు రాజధాని కట్టాలంటే అంత భూమి అవసరం లేదు ఈ ప్రపంచంలో కోట కట్టిన రాజు ఉన్నాడు కానీ నగరం కట్టిన రాజు ఎవరూ లేరుకీర్తి కాంక్ష డబ్బుకాంక్షతోనే చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అమరావతి రాజధాని గా మొదలుపెట్టాడు 29 గ్రామాల కోసం ఈ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేశాడు చంద్రబాబు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube