ఏపీ సీఎం జగన్ తో ఎంపీ అవినాశ్ రెడ్డి భేటీ..!!

ఏపీ సీఎం జగన్ తో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి భేటీ అయ్యారని తెలుస్తోంది.తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అవినాశ్ రెడ్డి జగన్ తో సమావేశం అయ్యారు.

 Mp Avinash Reddy Met Ap Cm Jagan..!!-TeluguStop.com

అయితే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే.దీనిపై ఇటీవలే సీబీఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి సీఎం జగన్ తో సమావేశం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.కాగా వీరిద్దరి భేటీకి గల కారణాలు తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube