కర్నూలు నగరంలో సినీ హీరో రామ్ చరణ్ సందడి చేస్తున్నారు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద రామ్ చరణ్ నూతన చిత్రం షూటింగ్ చేస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణను కొండారెడ్డి బురుజు పై చిత్రీకరిస్తున్నారు.
అభిమానులు పెద్ద ఎత్తున కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు.హీరో రామ్ చరణ్ తో పాటు మరో హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, దిల్ రాజు పాల్గొన్నారు.







