సినీ నటుడు ఆలీకి కీలక పదవి కట్ట బెడుతూ వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహా దారుగా అలీ నియామకం అయ్యారు.
రెండు ఏళ్ల పాటు ఆలీ ఈ పదవిలో కొనసాగనున్నారు.ఆలీని నియమించినట్లు సీఎం జగన్ అధికారికంగా ప్రకటించారు.
ఇక తనకు జగన్ అప్పజెప్పిన పనులను నియమ నిబంధలతో నిర్వర్తిస్తానని ఆలీ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.