ఎన్టీయార్ కి నమ్మక ద్రోహం చేసిన మోహన్ బాబు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఏం మాట్లాడినా కూడా సంచలనం అవుతుంది.అలాంటి వాళ్ళలో మోహన్ బాబు ( Mohan Babu )ఒకరు.

 Mohan Babu Who Betrayed Ntr , Mohan Babu, Senior Ntr , Tollywood ,major Chandra-TeluguStop.com

ఈయన తనకి నచ్చింది మాట్లాడుతూ ఉంటాడు.దానివల్ల ఆయన ఇప్పటికీ చాలాసార్లు కూడా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవడం జరిగింది.

ఇంక దానికి తోడు గా ఈయన ఎప్పుడు కాంట్రవర్సీ ల్లో ఇరుకుంటు ఉంటాడు.

 Mohan Babu Who Betrayed NTR , Mohan Babu, Senior NTR , Tollywood ,Major Chandra-TeluguStop.com

ఇక అప్పట్లో ఈయనకు సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) కి మధ్య మంచి సన్నిహిత్యం ఉండేది దాంతో మోహన్ బాబు టిడిపి పార్టీలో కూడా చాలా కాలం పాటు కొనసాగారు.ఇంకా ఇలాంటి క్రమంలో మోహన్ బాబు చేసిన మేజర్ చంద్రకాంత్ సినిమా( Major Chandrakanth )లో కూడా ఎన్టీఆర్ ఒక పాత్ర లో నటించి ఆ సినిమా విజయం లో కీలకపాత్ర వహించాడు.అయితే మోహన్ బాబు కి అంత సహాయం చేసిన ఎన్టీయార్ కి కనీసం ఆయన చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు మోహన్ బాబు ఆయనతో కూడా సరిగ్గా మాట్లాడలేదని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి…

అయితే మోహన్ బాబు ( Mohan Babu )చాలా స్వార్థ పరుడు అంటూ చాలా మంది టిడిపి( TTD ) పార్టీ కార్యకర్తలు కూడా అనడం తో మోహన్ బాబు కి అప్పట్లో చాలా అవమానం జరిగింది.ఇక ఇప్పటికీ కూడా మోహన్ బాబు స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడుతాడో ఆయనకి కూడా తెలియదు.ఎప్పుడు ఎవరి మీదో ఒకరి మీద అరుస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ బతుకుతాడు అంటూ చాలా మంది సినిమా మేధావులు సైతం మోహన్ బాబు మీద తీవ్ర స్థాయి లో కోపానికి వస్తుంటారు…ఇక ఇప్పుడు సినిమాల్లో మార్కెట్ లేక ఫేడ్ ఔట్ అయిపోయి ఇంట్లోనే ఖాళీ గా ఉంటున్నాడు…ఇక అప్పట్లో నాగేశ్వర రావు కంటే నేనే పెద్ద నటున్ని అంటూ కామెంట్లు కూడా చేశాడు…దాంతో నాగేశ్వర రావు చేత తిట్లని కూడా తిన్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube