ఎన్టీయార్ కి నమ్మక ద్రోహం చేసిన మోహన్ బాబు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఏం మాట్లాడినా కూడా సంచలనం అవుతుంది.అలాంటి వాళ్ళలో మోహన్ బాబు ( Mohan Babu )ఒకరు.

ఈయన తనకి నచ్చింది మాట్లాడుతూ ఉంటాడు.దానివల్ల ఆయన ఇప్పటికీ చాలాసార్లు కూడా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవడం జరిగింది.

ఇంక దానికి తోడు గా ఈయన ఎప్పుడు కాంట్రవర్సీ ల్లో ఇరుకుంటు ఉంటాడు.

"""/" / ఇక అప్పట్లో ఈయనకు సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) కి మధ్య మంచి సన్నిహిత్యం ఉండేది దాంతో మోహన్ బాబు టిడిపి పార్టీలో కూడా చాలా కాలం పాటు కొనసాగారు.

ఇంకా ఇలాంటి క్రమంలో మోహన్ బాబు చేసిన మేజర్ చంద్రకాంత్ సినిమా( Major Chandrakanth )లో కూడా ఎన్టీఆర్ ఒక పాత్ర లో నటించి ఆ సినిమా విజయం లో కీలకపాత్ర వహించాడు.

అయితే మోహన్ బాబు కి అంత సహాయం చేసిన ఎన్టీయార్ కి కనీసం ఆయన చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు మోహన్ బాబు ఆయనతో కూడా సరిగ్గా మాట్లాడలేదని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

"""/" / అయితే మోహన్ బాబు ( Mohan Babu )చాలా స్వార్థ పరుడు అంటూ చాలా మంది టిడిపి( TTD ) పార్టీ కార్యకర్తలు కూడా అనడం తో మోహన్ బాబు కి అప్పట్లో చాలా అవమానం జరిగింది.

ఇక ఇప్పటికీ కూడా మోహన్ బాబు స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడుతాడో ఆయనకి కూడా తెలియదు.

ఎప్పుడు ఎవరి మీదో ఒకరి మీద అరుస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ బతుకుతాడు అంటూ చాలా మంది సినిమా మేధావులు సైతం మోహన్ బాబు మీద తీవ్ర స్థాయి లో కోపానికి వస్తుంటారు.

ఇక ఇప్పుడు సినిమాల్లో మార్కెట్ లేక ఫేడ్ ఔట్ అయిపోయి ఇంట్లోనే ఖాళీ గా ఉంటున్నాడు.

ఇక అప్పట్లో నాగేశ్వర రావు కంటే నేనే పెద్ద నటున్ని అంటూ కామెంట్లు కూడా చేశాడు.

దాంతో నాగేశ్వర రావు చేత తిట్లని కూడా తిన్నాడు.

యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!