కాంగ్రెస్, బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు.

 Mlc Kavitha Fires On Congress And Bjp-TeluguStop.com

అటు బీజేపీకి 119 స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా రాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీకి నిద్రపట్టడం లేదని విమర్శించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మరని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కాంగ్రెస్, బీజేపీ ఊహించలేదన్న కవిత ఆ రెండు పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube