తమపై హిందీని బలవంతంగా రుద్దోద్దంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, MLA ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ నియామకాల్లో హిందీని తప్పనిసరి చేయాలని చూస్తే ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
హిందీని వ్యతిరేకిస్తూ ఈరోజు DMK ఆధ్వర్యంలో తమిళనాడు వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో ఉదయనిధి పాల్గొన్నారు.