ఎమ్మెల్యే రోజా.నగరి నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ లో మార్చడం పై సీఎంకు ధన్యవాదాలు.
కొత్త జిల్లాల ఏర్పాటులో సీఎం జగన్ తమ నగరి నియోజవర్గానికి వందేళ్లకు సరిపడ వరం ఇచ్చారు.
ప్రజలు కోరినట్టు రెండు జిల్లాల్లో తన నియోజకవర్గం చేర్చినందుకు జగనన్నకి ధన్యవాదాలు.
చంద్రబాబు 14 ఏళ్ళలో తన కుప్పాన్ని కూడా రెవెన్యూ డివిజన్ చెయ్యలేకపోయారు.కానీ సీఎం జగన్ అది చేసి చూపించారు.