Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( Lasya Nanditha ) యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ప్రమాదంపై విచారణ చేస్తున్న పటాన్ చెరు పోలీసులు( Patancheru Police ) లాస్య నందిత కారు ఢీకొన్న టిప్పర్ ను గుర్తించారు.

 Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య నందిత య-TeluguStop.com

అనంతరం టిప్పర్ ను పోలీసులు సీజ్ చేశారు.కాగా గత నెల 27న పటాన్ చెరు పరిధిలో రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ప్రమాదానికి( Lasya Nanditha Car Accident ) గురై ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే.

లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు టిప్పర్ ను వెనుక నుంచి ఢీకొన్న తరువాత అదుపుతప్పి ఎడమవైపు దూసుకెళ్లి రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లాస్య నందిత స్పాట్ లోనే చనిపోగా.పీఏ ఆకాష్( PA Akash ) తీవ్రంగా గాయపడ్డారు.నిర్లక్ష్యం, అతివేగంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube