ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారం వైసీపీ ఫోకస్

క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో పార్టీ ముఖ్యనేతలు,ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా సమావేశంబాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్ :సీఎంతో ముగిసిన నెల్లూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం నెల్లూరు రూరల్ కొత్త ఇంఛార్జిపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ పై కూడా చర్చించాము ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటాము.పేర్ని నాని కామెంట్స్:ముఖ్యమంత్రి మీద ప్రేమ వుంటే ఎన్ని ఫోన్ ట్యాపింగ్ లు జరిగిన భయపడాల్సిన పని ఏంటి చంద్రబాబుతో చర్చలు జరిగాయి కాబట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ అని డ్రామాలు ఆడుతున్నారు.

కోటంరెడ్డి పోయినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టమేమీ లేదు పదవి దక్కలేదు కాబట్టే ఏదో కారణంచేత బయటకి వెళ్లే ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోతే అంత మంచిది.

తాజా వార్తలు