నరసరావుపేట పట్టణం లో బైక్ పై శానిటేషన్ పై ఆకస్మిక తనకీ చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వారానికి రెండు రోజులు మున్సిపల్ సిబ్బందితో కలసి శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కామెంట్స్కూడలి వద్ద ఏర్పాటు చేసిన చెత్త కుండీలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా క్లిన్ గా ఉండేవిధంగా ఏర్పాటు చేసాం గతం కంటే శానిటేషన్ బాగానే చేస్తున్నారు కానీ ఏ 1 గ్రేడ్ గా నరసరావుపేట ని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాం నాడు నేడు లో భాగంగా స్కూల్ ని పరిశీలించి స్కూల్ విద్యార్థులతో మధ్యాహ్నం భోజనం,అమ్మ ఒడి గురించి అడిగి తెలుసుకొన్నారు మహాత్మాగాంధీ గురించి విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మునిసిపల్ సిబ్బంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు







