ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు.ఇప్తార్ విందు లో ముఖ్య అతిధిగా పాల్గొన్నా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ మీడియా సలహాదారులు సినీనటుడు అలీ, మరియు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ , ఎస్పీ రవిశంకర్ రెడ్డి.







