KgF Chapter 2 పక్క ప్లాప్ అంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్

నిన్న కేజీఎఫ్‌ చాప్టర్ 2 ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరిలో ఒకటే ఉత్కంఠం ఎప్పుడు వాస్తదిరా ట్రైలర్ అని రానే వచ్చింది కానీ??‍♂️ట్రైలర్ అంతలా ఏమీలేదు ప్లాప్ మూవీ ట్రైలర్ లా ఉందని కొందరు….ట్రైలర్ అంతగణం ఇచ్చి పడేయ్యలే అని మరి కొందరు అబ్బాబ్బా ఒకటే రచ్చ రచ్చ… కామెంట్స్ తో… కేజీఎఫ్‌ చాప్టర్ 1 ట్రైలర్ టీజర్ ఒళ్ళు పులకరించేలా ఉండే సినిమాకి వస్తే అబబ్బ ఏముందిరా చేతుమీద వెంట్రుకలు లేచి కూర్చున్నాయి ప్యాన్ ఇండియానే షేక్ చేసింది ఈవెన్ రాజమౌళికి కూడా క్రేజ్ తగ్గి కేజీఎఫ్‌ డైరెక్టర్ మీద అందరి హీరోస్ ఇలాంటి డైరెక్టర్ తో ఒక్క సినిమా చేస్తే బాగుండు అని అంతెందుకు మన రౌడి బేబీ విజయ్ దేవరకొండ కూడా అన్నాడు ఇలా ఒకరెంటి వందల హీరోలు ప్యాన్ ఇండియా హీరోస్ అందరూ పోటీలో ఉన్నారు…?కానీ ఏమైంది కేజీఎఫ్‌ చాప్టర్ 2 ట్రైలర్ పై టీజర్ కె క్రేజ్ ఎక్కువ ఉంది…చాలామంది ప్యాన్స్ ని చాలా నిరాశ పరిచింది…గట్టిగా చెప్పాలంటే ట్రైలర్ కి ప్లాప్ టాక్ వస్తుంది మూవీ కి అంత క్రేజ్ ఉండదు అని అంటున్నారు సినీ క్రిటిక్స్ అండ్ కేజీఎఫ్‌ యష్ ఫాన్స్.

 Mixed Response For Kgf Chapter2 Trailer-TeluguStop.com

కానీ ట్రైలర్ లో రావు రమేష్ అండ్ యష్ డైలాగ్స్ violence రెండు తప్ప ఇంకేం హైలైట్ పాయింట్స్ లేవు అంటున్నారు ఫ్యాన్స్….సంజయ్ దత్ వాయిస్ ఓవర్ అయితే ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలో హీరోలకు చెప్పే డైలాగ్స్లాగా సాగదిసెల ఉన్నాయి అంతగా characters ని కానీ ఉహించుకున్న రీచ్ రాలేదని ఫ్యాన్స్ ని నిరాశపరిచారాని కేజీఎఫ్‌ టీం పై మండిపడ్డరూ….

సంజయ్ దత్ అంటే పవర్ఫుల్ పర్సన్ బాలీవుడ్లో అతన్ని బాగా చూపించారు కానీ డైలాగ్స్ ఏ మరి దారుణంగా ఉన్నాయని మరి కొందరు అంటున్నారు… చూద్దాం ఇక…కేజీఎఫ్‌ టీంఅయితే ట్రైలర్ flop response లో మునిగిపోయారు…అందుకే కావచ్చు ట్రైలర్ రిలీస్ అయి 18 గంటలు అవుతున్న 12మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి….చూడాలి మూవీ ఎలా ఉండబోతోందో….

సినిమాకి ట్రైలేరే మెయిన్ అలాంటిదీ అదే ప్లాప్ అయ్యాక సినిమా ఎలా హిట్ అవుద్దో అని డైరెక్టర్ ఇంకో ట్రైలర్ పై ఫోకస్ చేస్తున్నాడు అని అప్డేట్స్ వస్తున్నాయి….చూద్దాం మరి…మీరు ట్రైలర్ చూసాక ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube