ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు

ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో భూమి కంపించింది.ఢిల్లీలో రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.4గా నమోదైంది.మరోవైపు నేపాల్ లోనూ భూమి కంపించిందని సమాచారం.ఇక్కడ రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.2 గా నమోదైంది.కాగా ఉత్తరాఖండ్ లో పితోర్ ఘర్ కి 143 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

 Minor Earthquakes In Northern States-TeluguStop.com

భూమికి పది కిలో మీటర్ల లోపల భూకంప కేంద్రం ఉందని నిర్ధారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube