ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు

ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో భూమి కంపించింది.

ఢిల్లీలో రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.4గా నమోదైంది.

మరోవైపు నేపాల్ లోనూ భూమి కంపించిందని సమాచారం.ఇక్కడ రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.

2 గా నమోదైంది.కాగా ఉత్తరాఖండ్ లో పితోర్ ఘర్ కి 143 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

భూమికి పది కిలో మీటర్ల లోపల భూకంప కేంద్రం ఉందని నిర్ధారించారు.

బాలీవుడ్ వాళ్లకు మాస్ సినిమాలను పరిచయం చేసిన గోపీచంద్ మలినేని…