చంద్రబాబుకు మంత్రి సిదిరి అప్పలరాజు సెల్ఫీ ఛాలెంజ్

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి సిదిరి అప్పలరాజు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు.

 Minister Sidiri Appalaraju Selfie Challenge To Chandrababu-TeluguStop.com

ఈ క్రమంలో తాము ఏం అభివృద్ధి చేశామో చూపిస్తామన్న మంత్రి సిదిరి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.ఈ మేరకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల ఆస్పత్రి వద్ద మంత్రి సిదిరి అప్పలరాజు సెల్ఫీ తీసుకున్నారు.

తరువాత కాశీబుగ్గ – వజ్రపుకొత్తూరు నిర్మాణంలో ఉన్న రోడ్డుపైనా సెల్ఫీ దిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube