నారా భువనేశ్వవరి స్పీచ్ చూస్తే స్ఫష్టంగా అర్ధమైపోతుంది, చంద్రబాబు పనైపోయిందిని, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కుప్పం ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ ఈ నెల 26వ తేదిన జగనన్న హంద్రీనీవా నీళ్లు అందించనున్నారు.
ఇదంతాచూసి చంద్రబాబుకి భయం పట్టుకుంది.
అందుకే తెలివగా విశ్రాంతీ తీసుకోవాలని కబుర్లు చెబుతున్నారు.చంద్రబాబు ఒడిపోవటం ఖాయం, వైసీపీ 175/175 కోట్టడం ఖాయం: మంత్రి రోజా