ఏలూరు: తణుకులో ఎడ్ల బండలాగుడు పోటీల్లో మంత్రి రోజా హల్చల్.ఎడ్లబళ్ళుపై చక్కెర్ల కొడుతూ హడావిడి చేసిన రోజా.
కేరింతల కొడుతూ విజిల్ చేసిన ప్రేక్షకులు.
పోటీలు చూసి ఉత్సాహంగా తన నియోజకవర్గంలో కూడా ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తా అన్న రోజా.
ఒంగోలు గిత్తలు బహుముచ్చటేస్తున్నాయంటూ సంతోషం వ్యక్తం చేసిన రోజా.
.