ఇవాళ మంత్రి రోజా పుట్టినరోజు కావడంతో… తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఉదయం శ్రీ వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి ముక్కులు చెల్లించుకున్నారు.
మంత్రి రోజాకు టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది.
రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అర్చకులు అందించారు.
పుట్టినరోజు నాడు స్వామి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి రోజా.
.