Jagananna Swarnotsava Sambaralu: రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు..

తూర్పుగోదావరి: రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు. పాల్గొన్న సంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్.

 Minister Roja Dance At Jagananna Swarnotsava Sambaralu, Minister Roja Dance ,jag-TeluguStop.com

కె రోజా.విద్యార్థినులతో కలిసి లంబాడీ నృత్యం చేసిన మంత్రి రోజా.

మంత్రి రోజా లంబాడీ నృత్యానికి విద్యార్థుల కేరింతలు.

జగనన్న సంస్కృతిక సంబరాల్లో పాల్గొన్న మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వర్రావు, ఎం.పి మార్గాని భరత్, మాజీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.ఆకట్టుకున్న కళాకారులు, విద్యార్థుల నృత్యాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube