పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చిటికెన వేలు పై వెంటుకను కూడా పీకలేరని మంత్రి రోజా అన్నారు.దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా జనసేన నుంచి 170 స్థానాల్లో పోటీ చేసి చూడమని చెప్పండి అని సవాల్ విసిరింది.
రౌడీల్ల రోడ్డుపైన వాహనాలతో రోడ్షోలు చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నారని ప్రశ్నించారు.
అటు టిడిపి చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిచ్చే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు.
హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో శాసనసభ అనే చిత్ర ట్రైలర్ ఫంక్షన్ లో ఆమె పాల్గొన్నారు.