సీఎం జగన్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

రేపు సీఎం జగన్ ని కావడానికి సినిమా పెద్దలు వస్తున్నారు.ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు వస్తున్నారు.

కోవిడ్ కారణంగా తక్కువ మంది రావాలని చెప్పాం.వాళ్ళు ఎక్కువ మంది రావాలని అనుకుంటున్నాం అని చెప్పారు.

మాకు అజెండా ఏమి లేదు.వాళ్ళు వచ్చాక చెప్పినదాని బట్టి మాట్లాడతాం.

కమిటీ రిపోర్ట్ ఇంకా రాలేదు.వచ్చాక అన్ని చెప్తామ్.

Advertisement

టికెట్ రేట్లు ఇంకా ఫైనల్ అవ్వలేదు.రిపోర్టు ని బట్టి పెంపు నిర్ణయం ఉంటుంది.

తమ్మారెడ్డి అభిప్రాయాలు ఏమైనా ఉంటే నన్ను సంప్రదిస్తే మాట్లాడతా.

Advertisement

తాజా వార్తలు