అర్ ఎస్ ఎస్ లో చేరి.స్వయం సేవక్ గా జీవితం ఆరంభించిన వ్యక్తి.
అంచెలంచెలుగా గా ఎదిగి.దేశానికి దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు.
ప్రధాని మోదీ.అతి సామాన్యంగా జీవిస్తూ.
ప్రతి పక్షాల ప్రేమను సైతం జయించారు.అంతే కాకుండా అయన పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి.
ఒక్కసారి కూడా అసెంబ్లీ లోకి అడుగు పెట్టకుండా డైరెక్ట్ గా గుజరాత్ సీఎం అయ్యారు.అంతే కాకుండా అప్రతిహతంగా.
మూడేళ్లు పాలించారు.అయన విజయం అందించిన తర్వాత నుంచి గుజరాత్ లో ఇంకో పార్టీ జెండా కూడా పాత లేక పోతోంది.
ఐదు ఇంచుల ఛాతీ తో ఒక్క గుజరాత్ నే కాకుండా దేశాన్ని ఎలుతున్నారు.
ప్రధాని మోదీ కి మరో రికార్డ్ కూడా ఉంది.
లోక్ సభలో అంతకు ముందు అడుగు పెట్టకుండా.డైరెక్ట్ వారణాసి నుంచి గెలిచి.
ప్రధాని అయ్యారు.తర్వాత రెండో సారి కూడా గెలిచి బీజేపీ ను అధికారం లోకి తీసుకు వచ్చారు.
ఆయన్ను ఓడించ డానికి ఏకంగా దేశం లోని మహా మహులు పోటీ పడ్డారు.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం.వారణాసి నుంచి మోదీ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు

అయితే ఈ సారి వచ్చే ఎన్నికల్లో అయన దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది.అయితే అది తెలంగాణ నుంచే కానుంది అని బీ అర్ ఎస్ నేతలు అంటున్నారు.మంత్రి నిరంజన్ రెడ్డీ ఒక అడుగు ముందుకు వేసి.ఈ సారి మోదీ తెలంగాణ నుంచి పోటీకి దిగితే ఓడించి ఇంటికి పంపుతాం అన్నారు.ఎంతో కొంత సమాచారం లేనిదే మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయరు కదా.మరి మోదీ తెలంగాణ లో నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీకి దిగుతారు.? ఏ నేతని ఇరుకున పెడతారు తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.







