టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.పేపర్ లీకులు సర్వ సాధారణమని తెలిపారు.
ప్రశ్నాపత్రాలు సర్వ సాధారణంగా లీక్ అవుతుంటాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారని సమాచారం.ఈ క్రమంలోనే గత పేపర్ లీకులను మంత్రి ప్రస్తావించారు.
అయితే ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.