ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.

 Minister Indrakaran Reddy Visited Ganesha In Khairatabad , Khairatabad, Minister-TeluguStop.com

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు ఉత్సవ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.మట్టి, గోమ‌యంతో గణపతిని చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.

తెలంగాణ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను పంపిణీ చేసింద‌న్నారు.సీయం కేసీఆర్ ఆదేశాల మేర‌కు నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

అన్ని శాఖల సమన్వయంతో ప్ర‌జ‌ల స‌హకారంతో గణేష్ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌శాంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube