సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్ రావు నిన్న సంగారెడ్డి లో జరిగిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ఉంటున్న.ఏపీ కార్మికులు తమ ఓటును తెలంగాణకు మార్చుకోవాలని తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలని సీఎం కేసీఆర్ చెప్పారని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు ఏపీలో అభివృద్ధి జరగడం లేదని మంత్రి హరీష్ రావు మాట్లాడడం సరికాదని ఏపీ మంత్రులు విమర్శించారు దీంతో ఏపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు.
మంత్రి హరీష్ రావు తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందనిబోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉందనికెసిఆర్ కిట్ ఉంది.కళ్యాణ లక్ష్మి ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉందనిప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టిన ఎం అడగరని ఏపీ లో ఏముంది.
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదని విశాఖ ఉక్కు ను తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉందని అధికార పార్టీ అడగదు ప్రతి పక్షం ప్రశ్నించదని రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయి.అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి అది మీకే మంచిదని మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.