మంత్రి గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్

మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్న జరిగిన విశాఖ గర్జనను అడ్డుకున్నది జనసైనికులు కాదా? మంత్రులపై దాడి చేసింది జనసేన కార్యకర్తలు కాదా? దీనికి పవన్ కళ్యాణ్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని ప్రశ్నించారు.మూడు రాజధాని విషయంపై ఉదహరించిన శైలిలో భాగంగా తనలాగా అందర్నీ మూడు పెళ్లిళ్లు చేసుకోమని తన కుటుంబాన్ని కార్యకర్తలను వారి ఆలోచనలు తప్పు దోవలో పెడుతున్నారని విమర్శించారు.పవన్ సినిమాలో సెలబ్రెటీ కావచ్చు కానీ రాజకీయాల్లో ఎప్పటికీ సెలబ్రిటీ అవ్వరు.

 Minister Gudiwada Amarnath Hot Comments-TeluguStop.com

తనలాగా సినిమాల్లో ఇమేజ్ ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలనుకుంటే.రాజకీయాల్లో సినిమా అగ్ర హీరోలు తప్ప మరి ఇంకెవరూ ఉండరు అని విమర్శల వర్షం కురిపించారు .అసలు పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చిన వారంతా ఓటు వేయరని,అసలు జనసేనకు రాజకీయ విధానమే లేదని విమర్శించారు.జనసేన విధానం మూడు పెళ్లిళ్లు విధానమని విమర్శలు కురిపించిన మంత్రి గుడివాడ అమర్నాథ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube