అజనీష్ లేకుండా కాంతారా లేదు ? ఎవరు ఈ వ్యక్తి. ? ఇప్పుడు ఏకంగా 14 సినిమాలతో బిజీ !

ఒక సినిమా హిట్ అవ్వాలంటే దానికి 24 శాఖలు సక్రమంగా పని చేయాలి.ఆలా అన్ని కుదిరితేనే సినిమా హిట్ అవుతుంది.

 Kanthara Bgm And Music Director Ajaneesh Loknath Details, Ajanish Loknath, Kanta-TeluguStop.com

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో కాంతారా గురించి విపరీతమైన చర్చ జరుగుతుంది.ఈ సినిమా హిట్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయ్.

అందులో ఒక ముఖ్యమైన కారణం బీజీఎమ్. కాంతారా సినిమా హిట్ అవ్వడానికి ఈ చిత్రానికి బీజీఎమ్ అందించిన అజనీష్ లోకనాథ్ ముఖ్యుడు.

వాస్తవానికి ఎన్ని వందల కోట్లు పెట్టి గ్రాఫిక్స్ తో సినిమాలు తీసిన సరైన బీజీఎమ్ లేకుంటే హిట్ అవ్వలేని పరిష్టితి.ఈ మధ్య కాలంలో హిట్ అయినా ఆర్ ఆర్ ఆర్, పొన్నియన్ సెల్వన్, కెజిఎఫ్ సినిమాలు, కార్తికేయ సినిమాలు, బింబి సారా చిత్రాలు కూడా బీజీఎమ్ తోనే హిట్ అయ్యాయి.

బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా హిట్ అవుతున్న ఈ క్రమం లో అజనీష్ బీజీఎమ్ కి కింగ్ లా మారాడు.అతడు ఎంత పాపులర్ అయ్యాడు అంటే కేవలం కొన్ని సినిమాలకు బీజీఎమ్ మాత్రమే అందించి పాటలు వేరే సంగీత దర్శకులకు అప్పచెప్పేవాడు.2009 నుంచి సినిమాలకు సంగీతం అందిస్తున్న అజనీష్ ఈ సినిమా దర్శకుడు అయినా రిషబ్ శెట్టి కి మంచి స్నేహితుడు.వీరి స్నేహం ఎంత అంటే అజనీష్ లేదంటే కాంతారా లేదు అనేంతగా.

ఇప్పుడు అజనీష్ చేతిలో ఏకంగా బీజీఎమ్ కోసం 24 సినిమాలు లైన్ లో ఉన్నాయ్.ఇక కేవలం బీజీఎమ్ కొట్టడం వరకు అందరు చేసేదే.

Telugu Ajanish Loknath, Ajanishloknath, Bgmajanish, Kantara, Kanthara, Kanthara

కాంతారా సినిమాకు బీజీఎమ్ కొట్టాలంటే మట్టి వాసన, చెట్ల ఆకుల సవ్వడి వంటి ఊరి మూలాల నుంచి బీజీఎమ్ కావలి.ఇవన్నీ రిషబ్ చెప్పగానే అజనీష్ కి చెప్పగానే అతడు పక్కున నవ్వాడు.సినిమాలో వాడిన అనేక వస్తువుల శబ్దాల రికార్డింగ్స్ చేసుకున్నాడు.కానీ లోకల్ జానపదాలు, డోలు చెప్పులు ఈ సినిమాకు సరిపోవు.కాంతారా కు స్పెషల్ వాయిద్యం ఒకటి కావాలని అనుకున్నాడు అజనీష్.అందుకే ఆఫ్రికన్ వాయిద్య పరికరం డిడ్డి రెదూ ని తెప్పించాడు.

దేనితో పాటు అనేక ఇతర వ్యాయిద్యాల మేళవింపు, జానపదాల రంగరింపు తో సినిమాకు బీజీఎమ్ అదిరిపోయింది.ఆలా ఈ సినిమా హిట్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube