విశాఖ: మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్.ఋషి కొండ భవనాలను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించాం.
పర్యాటక శాఖ మంత్రి రోజా, ఇతర మంత్రులు అంతా కలిసి ప్రారంభించాం.సువిశాలమైన ప్రాంతంలో దీనిని నిర్మించాం.
ఈ భవంతులకు అన్ని అనుమతులు తీసుకున్నాము.చివరిగా ఫైర్ విభాగం నుంచి కూడా అనుమతి వచ్చేసింది.
ప్రస్తుతం టూరిజం ప్రాజెక్టు గా మాత్రమే ఈ భవనాలు పని చేస్తాయి.
మరి కొంత నిర్మాణం జరగాలిసి ఉంది.
ఇప్పటికే ప్రభుత్వ అధికారులు బృందం కొన్ని సలహాలు ఇచ్చారు.వారి సీఫార్స్ తో దీనిని పరిపాలన భవనం గా వినియోగించలా అనే అంశం ఆలోచిస్తున్నారు.
అన్ని మత ప్రార్ధనలు జరిగాయి.ప్రభుత్వ భవనమైన సాంప్రదాయ పద్ధతి లో ప్రారంభ వేడుక చేసాం.
ప్రస్తుతం ఏ విధమైన కోర్ట్ ఇబ్బందులు ఈ భవనాలకు లేవు.







