కాకినాడ జిల్లా, తుని: మంత్రి దాడిశెట్టి రాజా కామెంట్స్.తెలుగుదేశం పార్టీనీ మర్చిపోయిన పరిస్థితులకు వచ్చారు రాష్ట్ర ప్రజలు వచ్చారు.
ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు తట్టుకోలేడు.దత్తపుత్రుని తోడేసుకున్నాడు.పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు తోడొచ్చాడు.ప్రజలు మనసులో నుంచి జగన్మోహన్రెడ్డిని ఎవరు దూరం చేయలేరు.
ముఖ్యమంత్రి అనూహ్య స్పందన చూసి ఓర్వలేక అలజడి సృష్టిస్తున్నారు.ప్రజల మనసులను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఎంత ఆవేశంగా ఊగిపోయిన నిన్ను నీ చెత్త బీహే వర్ని, నీ ప్యాకేజ్ రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారు.చిన్నపిల్లలయిన మీ అభిమానుల్ని రెచ్చగొట్టి నువ్వు నువ్వు చంద్రబాబు చలిగాసుకుంటున్నారు.